Unknown Unknown Author
Title: శుభకార్యాల్లో అక్షతలు ఎందుకు వేస్తారు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
శుభకార్యాల్లో అక్షతలు ఎందుకు వేస్తారు | ధర్మ సందేహాలు పూజాదికాల్లోను, వివాహం తదితర శుభకార్యాలు జరిగినప్పుడు పసుపు రాసిన బియ్యాన్ని అక...
శుభకార్యాల్లో అక్షతలు ఎందుకు వేస్తారు | ధర్మ సందేహాలు
పూజాదికాల్లోను, వివాహం తదితర శుభకార్యాలు జరిగినప్పుడు పసుపు రాసిన బియ్యాన్ని అక్షతలుగా చల్లి ఆశీర్వదించడం మన సంప్రదాయం. అక్షతలు అంటే క్షతములు కానివి అని అర్థం. భగ్నము కాని బియ్యాన్ని అక్షతలు అంటారు. నిండు గింజలైన అక్షతల లాగానే మీ జీవితం కూడా భగ్నం కాకుండా ఉండాలని, నిండు నూరేళ్లూ సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని చెప్పడానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తారు.

Advertisement

Post a Comment

 
Top