Unknown Unknown Author
Title: వివాహిత స్త్రీలు మట్టెలు ఎందుకు పెట్టుకుంటారు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
వివాహిత స్త్రీలు మట్టెలు ఎందుకు పెట్టుకుంటారు | ధర్మ సందేహాలు కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి వి...
వివాహిత స్త్రీలు మట్టెలు ఎందుకు పెట్టుకుంటారు | ధర్మ సందేహాలు
కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగాథ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలి వేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. 

Advertisement

Post a Comment

 
Top