సీమంతంలో గాజులు తోడిగేదేందుకు | ధర్మ సందేహాలు
ఏ శుభకార్యములో లేని విధంగా సీమంతం సమయములో గర్భినికి అందరు గాజులు తొడుగుతారు. ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను కనాలని ఆశిర్వాదిస్తారు. అలా గాజులు తొడిగే కార్యములో చక్కని పరమార్థం దాగుంది. గర్భం ధరించిన స్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.
అందుకే ఏడో నెలలో శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత గాజులు తొడుగుతారు. చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై సరియైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.
Post a Comment