Unknown Unknown Author
Title: గుడిలో శఠారి (శఠగోపం) ఎందుకు పెడతారు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
గుడిలో శఠారి (శఠగోపం) ఎందుకు పెడతారు | ధర్మ సందేహాలు శఠారి గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక. గుడికి వెళ్లిన భక్తులకు దేవత...
గుడిలో శఠారి (శఠగోపం) ఎందుకు పెడతారు | ధర్మ సందేహాలు
శఠారి గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక. గుడికి వెళ్లిన భక్తులకు దేవతలను తాకేందుకు వీలుండదు కాబట్టి తీర్థ ప్రసాదాలిచ్చిన తర్వాత ఆలయ పూజారి శఠారిని తీసుకొచ్చి భక్తుల తలకు తగిలించడం ఆచారంగా వస్తోంది. శఠులు అంటే మోసగాళ్లు అని అర్థం. అరి అంటే శత్రువు. శఠారి అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలకు తాకించడం ద్వారా వారిలోని చెడు తలంపులు, ద్రోహ బుద్ధులు నశించి సద్వర్తన అలవడుతుందనేది ఈ సంప్రదాయం వెనుక అంతరార్థం. 

Advertisement

Post a Comment

 
Top