Unknown Unknown Author
Title: వడదెబ్బ తగిలితే ఏం చేయాలి | How to safe from Sunstroke in Summer
Author: Unknown
Rating 5 of 5 Des:
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి | How to safe from Sunstroke in Summer వడదెబ్బ తగిలినప్పుడు దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలి. శరీరాన...
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి | How to safe from Sunstroke in Summer
వడదెబ్బ తగిలినప్పుడు దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలి. శరీరాన్ని వెంటనే చల్లబరచాలి. అందుకోసం శరీరంపై నీళ్లు పడేలా చేస్తూ ఫ్యాన్‌తో చల్లటిగాలి తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ప్రక్రియను ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు. శరీరాన్ని తడిగుడ్డతో కప్పి ఉంచాలి. దీనిని కూలింగ్ బ్లాంకెట్ అంటారు. జ్వరం వచ్చినప్పుడు మనం ఉపయోగించే పారసిటమాల్ మందులు వడదెబ్బ వల్ల కలిగే జ్వరాన్ని తగ్గించవని గుర్తుంచుకోండి. శరీరం కోల్పోయిన లవణాలను, ద్రవాలను అందించడానికి ఐవీ ఫ్లుయిడ్స్ ఇవ్వాలి. అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

Post a Comment

 
Top