Unknown Unknown Author
Title: దేవుడికి కర్పూర హారతి ఎందుకిస్తారు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
దేవుడికి కర్పూర హారతి ఎందుకిస్తారు | ధర్మ సందేహాలు కర్పూరానికి విశిష్ట లక్షణాలు ఉన్నాయి. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చా...
దేవుడికి కర్పూర హారతి ఎందుకిస్తారు | ధర్మ సందేహాలు
కర్పూరానికి విశిష్ట లక్షణాలు ఉన్నాయి. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ అలా కాదు. అది చెట్టు నుంచి వస్తుంది. కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించుకునేటప్పుడు మనసులో ఏ విధమైన ఇతర ఆలోచనలూ లేకుండా, ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని. అలాగే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబును తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. అంటువ్యాధుల్ని ప్రబలకుండా చేస్తుంది. ఇంకా ఇలాంటి ఉపయోగాలెన్నో ఉండటం వల్ల కర్పూరాన్ని వాడటం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisement

Post a Comment

 
Top