Unknown Unknown Author
Title: నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి | ధర్మ సందేహాలు మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణ...
నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి | ధర్మ సందేహాలు
మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన లలాటం స్థానమయ్యింది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి ఎరుపు రంగు బొట్టునే ధరించాలి. అంతేకాక, ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానం... కనుబొమ్మ మధ్య ఉండే ఆజ్ఞాచక్రం. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల, మానసిక ప్రవృత్తులను నశింపజేసే ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisement

Post a Comment

 
Top