Unknown Unknown Author
Title: స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు | ధర్మ సందేహాలు సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ ఎనిమిది అంగాలనూ, అంటే వక్షస్థలం, నుదుర...
స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు | ధర్మ సందేహాలు
సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ ఎనిమిది అంగాలనూ, అంటే వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్లు, కళ్లు భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు.

Advertisement

Post a Comment

 
Top