శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు | ధర్మ సందేహాలు
సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆ విషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహ సన్నితంగా ఉన్నానని పద పదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది.
Post a Comment