Unknown Unknown Author
Title: ప్రతి పూజకి అవుపాలే ఎందుకు వాడుతారు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
ప్రతి పూజకి అవుపాలే ఎందుకు వాడుతారు | ధర్మ సందేహాలు ఆవు సమస్త  సృష్టిలోకి పవిత్రమైనది. సకల దేవతలకి నివాస స్థలము. అందుకే పూజల్లో, వ్రతాల్...
ప్రతి పూజకి అవుపాలే ఎందుకు వాడుతారు | ధర్మ సందేహాలు
ఆవు సమస్త  సృష్టిలోకి పవిత్రమైనది. సకల దేవతలకి నివాస స్థలము. అందుకే పూజల్లో, వ్రతాల్లో, యజ్ఞాల్లో ఆవు పాలు, పెరుగు, నెయ్యి వాడతారు. ఆవుపాలంటే సమస్త దేవతలను మన శుభకార్యానికి పిలిచినట్టె. అందుకే  వారి ఆహ్వానానికి చిహ్నమే ఆవుపాల వాడకము.

Advertisement

Post a Comment

 
Top