అనామిక వేలుకి ఉంగరం తప్పకుండా పెట్టుకోవాలా | ధర్మ సందేహాలు
అనామిక వేలుకి ఉంగరం తప్పకుండా పెట్టుకోవాలా! దీనికి మన శాస్త్రాలు అవును అని సమాధానం చెప్తున్నాయి. అనామిక వేలు అంటే ఉంగరం వేలు అని అర్ధం. స్త్రీ, పురుషుల జీవనాడుల్లోని ఓ ముఖ్యమైన నాడి ఈ ఉంగరం వేలు వరకు వుంటుంది. అ నాడికి వత్తిడి కావాలి. అందుకే ధనంతో సంబంధం లేకుండా బంగారం, వెండి, ఇత్తడి లేక రాగి ఎలా ఏదో ఒక ఉంగరాన్ని ఉంగరం వేలికి ధరించమని వట్టిగా ఉండకూడదు అని పెద్దలు చెప్తారు.
Post a Comment