Unknown Unknown Author
Title: కాకులకేందుకు అన్నం పెడతారు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
కాకులకేందుకు అన్నం పెడతారు | ధర్మ సందేహాలు మనకి దగ్గరగా వుండే పక్షి కాకి. కాకికి గత గతాలు తెలుసునని  శాస్రాలు  చెబుతున్నాయి. పోయిన జీవుడ...
కాకులకేందుకు అన్నం పెడతారు | ధర్మ సందేహాలు
మనకి దగ్గరగా వుండే పక్షి కాకి. కాకికి గత గతాలు తెలుసునని  శాస్రాలు  చెబుతున్నాయి. పోయిన జీవుడు కాకి రూపంలో అయిన వాళ్ళ చుట్టూనే తిరుగుతాడని, అన్నాన్ని పెట్టినపుడు అన్నాన్ని ముట్టుకుంటే వాని కోరికలు తిరినట్టు, ముట్టుకోకపోతే వారి కోరికలు తీరనట్టు శాస్రం చెబుతోంది. అలాగే కాకులరిస్తే చుట్టాలు వస్తారు అనే వారు, నిజంగానే వచ్చేవారు కుడా.

Advertisement

Post a Comment

 
Top