గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి | ధర్మ సందేహాలు
హిమాలయాలలో పుట్టిన జలం గంగ. గంగ ప్రవహించే చాలా ప్రాంతం భూ భాగంలో రేడియం వుండటం వల్ల ఆ నీటిలో చైతన్య శక్తి ఇచ్చే శక్తి దాగి వుంటుంది. కలరా, అంటువ్యాధులు వంటి క్రిములు గంగా జలములో బతకలేవు. అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.
Post a Comment