పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా | ధర్మ సందేహాలు
మనుషుల శరీరంలో విద్యుత్ దాగి వుంటుంది. అదే జీవశక్తి. వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర, బెల్లం తలపై పెడతారో వారిశక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహశక్తి జీవితాంతము పని చేస్తుంటుంది. అందుకే కొంతమంది ఇంట ముందుగా జీలకర్ర, బెల్లం పెట్టిన వారిమాటే చెల్లుబాటు అవుతుంది. సంప్రదాయంగా అయితే పెళ్లి కూతురితో ముందు పెట్టిస్తారు.
Post a Comment