లేవగానే కళ్లకు చేతులు రుద్ది అడ్డుకునేదీ దేనికి | ధర్మ సందేహాలు
కొంతమందికి లేవగానే కళ్లకు చేతులు రుద్ది అడ్డుకునే అలవాటు వుంటుంది. ఇలా చేస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. కొంతమంది దీనిని చాదస్తంగా కొట్టి పారేస్తారు. కాని అందులో ఎంతో ఆరోగ్యం, ఉత్సాహం దాగి వుంది. నిద్ర లేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతుల్లొని ఉష్ణ శక్తి కనులుద్వారా శరీరానికి వ్యాపించి మొత్తము శరీరానికి ఉత్తేజం కలిగిస్తుంది. చేతులు రుద్దు కునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతి గీతలు అనుకోకుండా చుడటం ద్వార బ్రహ్మను పుజించినంత ఫలం కూడా దక్కుతుంది.
Post a Comment