Unknown Unknown Author
Title: గంపలో పెళ్లికుతురిని వుంచి తెచ్చెదెందుకు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
గంపలో పెళ్లికుతురిని వుంచి తెచ్చెదెందుకు | ధర్మ సందేహాలు అందరు కాకపోయినా కొంతమంది పెళ్ళిలో పెళ్లి కూతురిని గంపలో తీసుకొరావడం అనే పద్దతి ...
గంపలో పెళ్లికుతురిని వుంచి తెచ్చెదెందుకు | ధర్మ సందేహాలు
అందరు కాకపోయినా కొంతమంది పెళ్ళిలో పెళ్లి కూతురిని గంపలో తీసుకొరావడం అనే పద్దతి పాటిస్తుంటారు. శ్రీమహాలక్ష్మి తామరపువ్వులో వుంటుంది. అందుకే మా ఇంటి మహాలక్ష్మిని గంప అనే తామరపువ్వులో తెచ్చి నీ కిస్తున్నాము అని భావం.

Advertisement

Post a Comment

 
Top