Unknown Unknown Author
Title: ప్రొద్దున లేవగానే ఎవరి మోహం చూసావంటె | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
ప్రొద్దున లేవగానే ఎవరి మోహం చూసావంటె | ధర్మ సందేహాలు మనిషి శరీరం ఓ విద్యుత్ కేంద్రం. రాత్రంతా నిద్ర పోయి మెలకువ రాగానే కనులు  తెరిచినప్ప...
ప్రొద్దున లేవగానే ఎవరి మోహం చూసావంటె | ధర్మ సందేహాలు
మనిషి శరీరం ఓ విద్యుత్ కేంద్రం. రాత్రంతా నిద్ర పోయి మెలకువ రాగానే కనులు  తెరిచినప్పుడు దేహంలోని  విద్యుత్ శక్తి కనుల ద్వారా బయటికి వస్తుంది. మనకి ఎదురయన మనిషిలో దేహ శక్తి ఎక్కువైతే ఆ ప్రభావం మన మీద పడుతుంది. అదే వారి దేహ శక్తి తక్కువైతే మన ప్రభావం వారి మీద పడుతుంది. ఈ ప్రభావం వల్ల శరీరము, మనస్సు అదుపు తప్పి చెయకూడని కార్యాలు చేసి ఉహించని సమస్యను తెచ్చుకుంటారు. అలా కాకుడదనే లేవగానే అరచేతులు రుద్దుకొని కళ్ళకద్దుకుని ఆపై  లేచి భగవంతుని పటాన్ని చూడమంటారు.

Advertisement

Post a Comment

 
Top