Unknown Unknown Author
Title: ఆషాఢమాసంలో కొత్త దంపతుల్ని దూరంగా ఎందుకు ఉంచుతారు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
ఆషాఢమాసంలో కొత్త దంపతుల్ని దూరంగా ఎందుకు ఉంచుతారు | ధర్మ సందేహాలు ఆషాఢమాసం పొలం పనులకు ఎంతో అనుకూలమైన కాలం. కొత్తగా పెళ్లయిన పురుషులు...
ఆషాఢమాసంలో కొత్త దంపతుల్ని దూరంగా ఎందుకు ఉంచుతారు | ధర్మ సందేహాలు
ఆషాఢమాసం పొలం పనులకు ఎంతో అనుకూలమైన కాలం. కొత్తగా పెళ్లయిన పురుషులు ఎక్కువసేపు తమ భార్యలతో గడపాలన్న ఆశతో పొలం పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని, అదే జరిగితే పంట నాశనమవుతుందని, అందుకే వారిని భార్యలకు దూరంగా ఉంచితే, నెల ముగిసేసరికి పనులు పూర్తయిపోతాయనే ఉద్దేశంతో ఆషాఢంలో కొత్త దంపతులు కలవకూడదనే నియమాన్ని పెట్టారని శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisement

Post a Comment

 
Top