Unknown Unknown Author
Title: గర్భిణీ స్త్రీలు గ్రహణం ఎందుకు చూడకూడదు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
గర్భిణీ స్త్రీలు గ్రహణం ఎందుకు చూడకూడదు | ధర్మ సందేహాలు గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి, అనేక విషకిరణాలు ఉ...
గర్భిణీ స్త్రీలు గ్రహణం ఎందుకు చూడకూడదు | ధర్మ సందేహాలు
గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి, అనేక విషకిరణాలు ఉద్భవిస్తాయి. అవి చాలావరకూ మానవ నిర్మాణానికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఎంతో సున్నితంగా ఉండే స్త్రీ గర్భంలోని శిశువుకు హాని కలగకూడదని గ్రహణం చూడొద్దంటారు.

Advertisement

Post a Comment

 
Top