Unknown Unknown Author
Title: చనిపోయినవారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
చనిపోయినవారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు | ధర్మ సందేహాలు దీని వెనుక ఎంతో గొప్ప అర్థముంది. నేనెంతో ధనం సంపాదించాను. ఒక్క పైస...
చనిపోయినవారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు | ధర్మ సందేహాలు
దీని వెనుక ఎంతో గొప్ప అర్థముంది. నేనెంతో ధనం సంపాదించాను. ఒక్క పైసా కూడా తీసుకెళ్లటం లేదు. రేపు మీ ధనమైనా ఇంతే. ధర్మంగా, న్యాయంగా జీవిస్తూ, పదిమందికీ సాయం చేసి పోవటమే అసలు మానవ ధర్మం. కాబట్టి మీరైనా స్వార్ధ చింతనలకు దూరంగా ఉండి, పది మందికీ మేలు చెయ్యండి’ అని చనిపోయిన వ్యక్తి మిగిలిన వారికి సందేశమిస్తున్నాడని చెబుతున్నట్టు తెలియజేయడానికి కనిపెట్టిందే ఈ చర్య.

Advertisement

Post a Comment

 
Top