పుట్టిన బిడ్డకు చెయ్యాల్సిన విధులు ఏమిటి | ధర్మ సందేహాలు
బిడ్డ పుట్టిన పదిహేను రోజులలో పేరు పెట్టాలి, నదుల పేర్లు, వృక్షముల పేర్లు పెట్టరాదు, నాలుగో నెలలో సుర్యదర్శనము చేయించాలి, ఆరవ నెలకు అన్నం తినిపించాలి. తొలి సంవత్సరము లేదా మూడవ సంవత్సరం వెంట్రుకలు తీయించి, చెవులు కుట్టించాలి.
Post a Comment