కుజ (అంగారక) గ్రహ దోషానికి శాంతులు | ధర్మ సందేహాలు
- కుజునికి ఏడువేలు జపం + ఏడువందలు క్షీరతర్పణం + డెభై హోమం + ఏడుగురికి అన్నదానం చేయాలి.
- ప్రతి రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి.
- మంగళవారం రోజున యెర్రని కుక్కలకు పాలు, రొట్టెలు ఆహారంగా వెయ్యాలి.
- కుజగ్రహ దోష నివారణార్ధం ఆలయాలు దర్శించాలి. అవి కుమారా స్వామి, నరసింహ స్వామి, విష్ణు మూర్తి, ఆంజనేయ స్వామి ఆలయాలు.
- కందులు, బెల్లం కలిపి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
- పేలాలు ధునిలో వేస్తూ పన్నెండు ప్రదక్షిణాలు చెయ్యాలి.
- సుబ్రహ్మణ్య షష్టి పర్వ దినాన సుబ్రహ్మణ్య అష్టకం ఏడు సార్లు పారాయణ చెయ్యాలి.
Post a Comment