Unknown Unknown Author
Title: కేతువు గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
కేతువు గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు కేతువుకి ఏడు వేలు జపం + ఏడు వందలు క్షీరతర్పణం + డెభై హోమం + ఏడు మందికి అన్నదానం చేసేది. వ...
కేతువు గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు
  1. కేతువుకి ఏడు వేలు జపం + ఏడు వందలు క్షీరతర్పణం + డెభై హోమం + ఏడు మందికి అన్నదానం చేసేది.
  2. వినాయక చవితి రోజున గణేషుని పూజించుట.
  3. వినాయకుడు, విష్ణు మూర్తి ఆలయాలను దర్శించి, పేదలకు ఆహారం పంచవలెను.
  4. మంగళ వారం రోజున ఖర్జూరం పేదలకు పంచవలెను.
  5. మంగళ వారం రోజున ఉలవలు, అరటిపండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏరోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మనం ఆ ఆహారాన్ని తినరాదు.
  6. కుక్కలకు, గుర్రములకు ఏ ఆహారాన్ని అయినా పెట్టవలెను.
  7. మూడు మంగళ వారాలు వినాయకుని గుడిలో ఉండ్రాళ్ళు నివేదన చేసి, పేదలకు పంచవలెను.
  8. శ్రీ కాళహస్తి వెళ్లి కేతు గ్రహ దోష నివారణార్ధం "సర్ప దోష పరిహార పూజ" జరిపించండి.

Advertisement

Post a Comment

 
Top