ఆడ పిల్లలకు చెవులు, ముక్కు ఎందుకు కుట్టిస్తారు | ధర్మ సందేహాలు
ఆడ పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపచేసి లక్ష్మీ దేవిలా తలచుకుని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా వుంది. చెవులు కుట్టించుకుంటే కంటిచూపు శక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్ వైద్య విధానంతో చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని మన గ్రంధాలు చెబుతున్నాయి.
Post a Comment